హైదరాబాద్
నాటకాలు కట్టిపెట్టి సోనియా ఇంటి ముందు ధర్నా చేయండి : ఎర్రబెల్లి
హైదరాబాద్: తెలంగాణ ఇస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆ హామిని మరిచిపోయిందని తెదేపా తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్‌రావు విమర్శించారు. తెలంగాణ మంత్రులు, ఎంపీలు నాటకాలు కట్టిపెట్టి సోనియాగాంధీ నివాసం ముందు ధర్నా చేయాలని ఆయన సూచించారు.…
