ఖమ్మం
నాటి తెలంగాణ నేడు ఇవ్వాల్సిందే
ఖమ్మం, జనవరి 19 : 1956లో ఆనాడు హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ రాష్ట్రాన్ని నేడు ఇవ్వాల్సిందేనని టిఎన్‌జివోస్ జిల్లా అధ్యక్షుడు రంగరాజు డిమాండ్ చేశారు. కేంద్రం తెలంగాణ ఇస్తామని చెప్పినప్పుడల్లా సీమాంధ్ర నాయకులు గగ్గోలు పెట్టడం సహజమైపోయిందని, వారికి…
