వార్తలు
తెలంగాణపై చంద్రబాబు ఇచ్చిన లేఖ మరో మోసం: కేసీఆర్
హైదరాబాద్: తెలంగాణ అంశంపై చంద్రబాబు ప్రధాని మన్మోహన్ సింగ్‌కు లేఖ రాసిన అందులో కొత్తదనం ఏమిలేదని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విమర్శించిరు. తెలంగాణ ప్రజలను లేఖతో మరోక్కసారి మోసం చేయడమేనని ఆయన ఆరోపించారు. నాడు సమస్యను జఠిలం చేసిందే…
