Tuesday, 3 November 2026

తెలంగాణపై చంద్రబాబు ఇచ్చిన లేఖ మరో మోసం: కేసీఆర్‌

హైదరాబాద్‌: తెలంగాణ అంశంపై చంద్రబాబు ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు లేఖ రాసిన అందులో కొత్తదనం ఏమిలేదని టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసీఆర్‌ విమర్శించిరు. తెలంగాణ ప్రజలను లేఖతో మరోక్కసారి మోసం చేయడమేనని ఆయన ఆరోపించారు. నాడు సమస్యను జఠిలం చేసిందే చంద్రబాబేనని కేసీఆర్‌ ధ్వజమెత్తారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *