అంతర్జాతీయం
నాలుగు వేల ఏళ్లనాటి పిరమిడ్ ధ్వంసం
లిమా: పెరూ దేశంలో నాలుగువేల ఏళ్లక్రితం నిర్మించిందిగా భావిస్తున్న ఎల్ పరైసో అనే పిరమిడ్ స్థిరాస్తి వ్యాపారుల అత్యాశకు కుప్పకూలిపోయింది. రెండు స్థిరాస్తి సంస్థలకు చెందిన వాహనాలు గత వారాంతంలో ఒక పిరమిడ్‌ను ధ్వంసం చేశాయని, పక్కనే ఉన్న…
