Tuesday, 3 November 2026

నాలుగు వేల పరుగులు పూర్తి చేసిన రైనా

వార్తలు

నాలుగు వేల పరుగులు పూర్తి చేసిన రైనా

ధర్మశాల : సురేశ్‌ రైనా వన్డేల్లో 4 వేల పరుగులు పూర్తి చేశారు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఆఖరి వన్డేలో రైనా 19 పరుగులు చేసి ఆ మైలురాయిని చేరుకున్నాడు. అంతకుముందు భారత్‌ 49 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది.…