జిల్లా వార్తలు
నాలుగేళ్లలో 40 వేల ఉద్యోగాల ఘనత కాంగ్రెస్‌దే: హోంమంత్రి సబితా
వరంగల్: ఖైదీలకు క్షమాభిక్షపై నివేదికను సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చినట్లు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. వరంగల్ జిల్లా మలికొండ నూతన పోలీస్‌స్టేషన్ భవానాన్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లలో 40 వేల ఉద్యోగాలు ఇచ్చిన…
