తెలంగాణ
నా జీవితంలో మరుపురాని ఘట్టం… ‘వస్తున్నా మీకోసం’
తెదేపా అధినేత చంద్రబాబు హైదరాబాద్ : తెలుగువారి ఖ్యాతిని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అని తెదేపా అధినేత చంద్రబాబునాయుడు కొనియాడారు. గండిపేటలోని తెలుగు విజయం ప్రాంగణంలో ప్రారంభమైన మహానాడులో చంద్రబాబు ప్రారంభోపన్యాసం చేశారు. తన రాజకీయ జీవితంలో…
