హైదరాబాద్
‘నా వ్యాఖ్యలను ఓ పత్రిక వక్రీకరించింది’
హైదరాబాద్: ‘ నిన్న నేను జహిరాబాద్ సభలో చేసిన వ్యాఖ్యలను ఓ పత్రిక వక్రీకరించింది.’ అని తెలంగాణ జేఏసీ ఛైర్మన్ కోదండరాం అన్నారు. తన మాటలను వక్రీకరించిన పత్రికపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఆ విషయంపై…
