హైదరాబాద్
నిఘా వర్గాల హెచ్చరికలను ఆశ్రద్ధ చేశారు. : చంద్రబాబు
హైదరాబాద్: దిల్సుఖ్నగర్ జంట పేలుళ్ల ఘటనను తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ ఉదయం దిల్సుఖ్నగర్ ఘటనా స్థలిని చంద్రబాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిఘా వర్గాల హెచ్చరికలను ప్రభుత్వం అశ్రద్ధ చేసిందని ఆరోపించారు. ఇలాంటి…
