Wednesday, 4 November 2026

నిఘా వర్గాల హెచ్చరికలను ఆశ్రద్ధ చేశారు. : చంద్రబాబు

హైదరాబాద్‌: దిల్‌సుఖ్‌నగర్‌ జంట పేలుళ్ల ఘటనను తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. ఈ ఉదయం దిల్‌సుఖ్‌నగర్‌ ఘటనా స్థలిని చంద్రబాబు పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నిఘా వర్గాల హెచ్చరికలను ప్రభుత్వం అశ్రద్ధ చేసిందని ఆరోపించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ఠమైన చర్యలు చేపట్టాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *