జాతీయం
మహారాష్ట్ర సిఎంపై ఎమ్మెల్యేల అసంతృప్తి
ముంబాయి, జూలై 24 : మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ పై ఎమ్మెల్యేలు అసంతృప్తి వెల్లగక్కుతున్నారు. రెండేళ్ళ క్రితం మహారాష్ట్ర గద్దెనెక్కిన పృథ్వీరాజ్ చవాన్‌పై ఎమ్మెల్యేలు అసంతృప్తి సెగలు గక్కడం ఇది మొదటిసారి కాదు, నిత్యం జరుగుతున్నదే. చవాన్…
