Sunday, 22 November 2026

నిన్నటి వరకు వరకు ఉన్న

ఎడిట్ పేజీ

మళ్లీ ముంచిన మన నాయకులు

అంతా అయిపోయింది. అనుకున్నదే జరిగింది. నిన్నటి వరకు వరకు ఉన్న అనుమానమే నిజమైంది. యావత్‌ తెలంగాణ కోరుకున్నదొకటి, తెలంగాణ గళం వినిపించాల్సినోళ్లు చేసిందొకటి. మళ్లీ అదే మాట. అదే పాట. అధిష్టానంపై తమకు ఉన్నదని, తెలంగాణ ఇస్తదని వాళ్లు…