Tuesday, 3 November 2026

నిన్న ఆందోళనకు దిగిన ఏపీఎస్పీ పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులతో ఉన్నతాధికారులు చ

హైదరాబాద్

ఏపీఎస్పీ పోలీసు సిబ్బంది కుటుంబాలతో ఉన్నతాధికారుల చర్చలు

హైదరాబాద్‌: నిన్న ఆందోళనకు దిగిన ఏపీఎస్పీ పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులతో ఉన్నతాధికారులు చర్చలు ప్రారంభించారు. ఏపీఎస్పీ డీజీగా అరుణాబహుగుణ నిర్ణయాలే సమస్యకు కారణమని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఎపీఎస్పీ 5వ బెటాలియన్‌, 8వ బెటాలియన్‌లో పరిస్థితిని ఏపీఎస్పీ…