Tuesday, 3 November 2026

ఏపీఎస్పీ పోలీసు సిబ్బంది కుటుంబాలతో ఉన్నతాధికారుల చర్చలు

హైదరాబాద్‌: నిన్న ఆందోళనకు దిగిన ఏపీఎస్పీ పోలీసు సిబ్బంది కుటుంబ సభ్యులతో ఉన్నతాధికారులు చర్చలు ప్రారంభించారు. ఏపీఎస్పీ డీజీగా అరుణాబహుగుణ నిర్ణయాలే సమస్యకు కారణమని పోలీసు వర్గాలు భావిస్తున్నాయి. ఎపీఎస్పీ 5వ బెటాలియన్‌, 8వ బెటాలియన్‌లో పరిస్థితిని ఏపీఎస్పీ డీజీ గౌతం సమీక్షిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *