Featured News
నిబంధనల ప్రకారమే కొన్నాం దాచేదేమీ లేదు
హెలిక్యాప్టర్ల స్కామ్‌పై చర్చకు సిద్ధమన్న ఆంటోనీ న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19 (జనంసాక్షి): హెలికాప్టర్ల కుంభకోణంలో వ్యవహారంలో ఇటలీ ప్రభుత్వం నుంచి దర్యాప్తు వివరాలు తెలుసుకొనేందుకు యత్నిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. హెలికాప్టర్ల కొనుగోలు ఒప్పందం రద్దుపై ప్రభుత్వంలో భిన్నాభిప్రాయాలు…

