సీమాంధ్ర
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు అధిక ప్రాధాన్యత ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి
శ్రీకాకుళం, జూలై 29 : ప్రభుత్వ పాఠశాలలు, రెసిడెన్షియల్ స్కూళ్లలో విద్యార్థులు ఉన్నతిగా చదువుకునేందుకు వీలుగా మౌలిక వసతులను కల్పిస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఇందిరమ్మ బాట కార్యక్రమంలో భాగంగా ఆదివారం శ్రీకాకుళం రూరల్ మండలంలోని పెద్దపాడు…
