వార్తలు
రాష్ట్రంలోని జిల్లాలకు కొత్త ఇన్‌ఛార్జి మంత్రులు
హైదరాబాద్: జిల్లాలకు కొత్త ఇన్‌చార్జి మంత్రులను మారుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. శ్రీకాకుళం జిల్లాకు ఏరాసు ప్రతాపరెడ్డి, విజయనగరం జిల్లాకు విశ్వరూప్, విశాఖకు ధర్మాన ప్రసాదరావు, తూర్పుగోదావరి జిల్లాకు సబితా ఇంద్రారెడ్డి నియమితులయ్యారు. కర్నూటు జిల్లాకు కొండ్రు మురళీమోహన్,…
