ఆదిలాబాద్
విద్యుత్తు కోతను నిరసిస్తూ రైతుల ధర్నా
నిర్మల్: నిర్మల్ మండలం సోన్ ఉప విద్యుత్తు కేంద్రం వద్ద విద్యుత్తు కోతను నిరసిస్తూ రెండు గంటల పాటు రైతులు ధర్నా చేశారు. రాత్రి సమయంలో విద్యుత్తు కోత విధించటం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని జాఫ్రాపూర్, కర్తాల్,…
