తెలంగాణ
నిరాశలో కమ్యూనిస్టులు: గండ్ర
హైదరాబాద్, జనంసాక్షి: నిరాశ, నిస్ప్రహలతో కమ్యూనిస్టు పార్టీలు కొట్టుమిట్టాడుతున్నాయని చీఫ్ విప్ గండ్ర వెంకటరమణ రెడ్డి అన్నారు. అమ్మహస్తం పథకంపై రాఘవులు వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతోందన్నారు. ఉన్న ఒక్క సీటు కూడా కోల్పోతామోనన్న భయంతో సీపీఎం ఆరోపణలు…
