కరీంనగర్
నిరుపయోగంగా భూసార పరీక్షా కేంద్రాలు
జగిత్యాల జోన్, న్యూస్‌లైన్: రైతుల సాగు కష్టాలు తీర్చడానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన భూసార పరీక్ష కేంద్రాలు నిరుపయోగంగా మారుతున్నాయి. తమ భూమిలో సారం ఎంత ఉంది. ఏ రకమైన పోషకాలు లోపించాయి. ఎలాంటి ఎరువులు వేయాలి అనేది…
