Cover Story
నిర్బంధానికి భయపడం.. పోరు ఆపబోం
టీజేఏసి చైర్మన్ కోదండరామ్ హైదరాబాద్, మార్చి 24 (జనంసాక్షి) : నిర్బంధాలకు భయడమని తెలంగాణ పోరు ఆపబోమని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఆదివారం నాచారంలోని నోమా కల్యాణ మండపం, ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ప్రాంగణంలో…

