Cover Story
నిర్భయ కేసు ప్రధాన నిందితుడి ఆత్మహత్య
తీహార్ జైల్ భద్రతలో లోపాలున్నాయి : షిండే న్యూఢిల్లీ, మార్చి 11 (జనంసాక్షి) : ఢిల్లీ అత్యాచార ఘటన కేసు కీలక మలుపు తిరిగింది. ‘నిర్భయ’పై దారుణానికి ఒడిగట్టిన గ్యాంగ్‌లో ప్రధాన నిందితుడు రాంసింగ్ (23)ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సోమవారం…

