జాతీయం
నిలకడగా ఉన్న బాలిక ఆరోగ్యం
న్యూఢిల్లీ: దేశరాజధాని నగరంలో అత్యాచారానికి గురైన ఐదేళ్ల బాలిక ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉంది. బాలిక ఐసీయూలో లేదని అయితే ఆరోగ్యస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్టు ఎయిమ్స్ వైద్యవర్గాలు తెలిపాయి. ఇదిలావుండగా బాలికపై జరిగిన అత్యాచారాన్ని నిరసిస్తూ అనేక ప్రజాసంఘాలు నగరంలో…
