Wednesday, 4 November 2026

నిలిపివున్న కారులో మంటలు

హైదరాబాద్

నిలిపివున్న కారులో మంటలు

హైదరాబాద్‌: నగరంలోని బషీర్‌బాగ్‌ ఫ్లైఓవర్‌ కింద నిలిపి ఉన్న కారులో మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న స్థానికులు మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కారు ఎవరికి సంబంధించిందో తెలియాల్సి ఉంది.