హైదరాబాద్: నగరంలోని బషీర్‌బాగ్ ఫ్లైఓవర్ కింద నిలిపి ఉన్న కారులో మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న స్థానికులు మంటలను అదుపు చేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. కారు ఎవరికి సంబంధించిందో తెలియాల్సి ఉంది.