Tuesday, 3 November 2026

నివేదికలు ఇస్తారని సర్వత్రా అభిప్రాయం

ఆదిలాబాద్

జిల్లాలో నామ మాత్రంగా కొనసాగిన ‘రాత్రి బస’

ఆదిలాబాద్‌, జూలై 29 : వసతి గృహాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి చేపట్టిన రాత్రి బస అనే కార్యక్రమం జిల్లాలో నామ మాత్రంగా కొనసాగింది. విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను…