హైదరాబాద్
రాజకీయ ఊసరవెల్లులు!
భువనేశ్వర్, జూలై 5 : రాష్ట్రపతి ఎన్నికల అనంతరం రాజకీయ పార్టీల్లో పున:పొందికలకు అవకాశం ఉందని సీపీఐ అభిప్రాయపడింది. ఈ పరిస్థితులను నిశితంగా పరిశీలిస్తున్నట్టు పేర్కొన్నది. వామపక్ష, ప్రజాతంత్ర ప్రత్యామ్నాయం కోసం కృషి చేస్తున్నట్టు ప్రకటించింది. కాంగ్రెస్ నేతృత్వంలోని…
