ఆదిలాబాద్
నీరుగారుతున్న మేకల సంరక్షణ పథకం
ఆదిలాబాద్,నవంబర్22: మేకల సంతతిని పెంపొందించాలనే ఉద్దేశ్యంతో కేంద్రం ప్రవేశపెట్టిన మేకల అభివృద్ది పథకం లక్ష్యం నెరవేరడంలేదు. ప్రయోగత్మాకంగా చేపట్టిన ఈ పథకం ద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరితే మరికొంత మంది రైతులకు లాభం చేకూరేదని రైతులు ఆవేదన వ్యక్తం…
