కరీంనగర్
‘నీలం’ ప్రభావంతో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం
కరీంనగర్, నవంబర్ 3 : జిల్లాలో కురుస్తున్న వర్షాలకు సింగరేణి ప్రాంతంలో ఓపెన్ కాస్ట్‌లోకి నీరు చేరడంతో కార్మికులు బొగ్గు తవ్వేందుకు అంతరాయం కలిగింది. సింగరేణి కాలనీ యాజమాన్యం స్పందించి ఓపెన్‌కాస్ట్‌లోని నీటిని వెలుపలకు పంపింగ్ చేసేందుకు యంత్రాలను…
