Wednesday, 4 November 2026

నీలం బాధితులకు … ఓదార్పుతో సరి …?

ఎడిట్ పేజీ

నీలం బాధితులకు … ఓదార్పుతో సరి …?

నీలం తుఫాన్‌ ఎన్నో నష్టాలను మిగిల్చింది. ఎందరికో గుండెకోతను మిగిల్చింది. ఇప్పటికీ కోస్తా జిల్లాల్లో రైతులు కోలుకోలేదు. ఉన్నది ఊడ్చిపెట్టుకుపోయింది. వరద ముప్పును ముందుగానే ఎందుకు పసిగట్టలేకపోయాం..? ముందే ఎందుకు ఊహించ లేకపోయాం.. ఆ దిశగా ప్రయత్నలోపం ఉందా……