స్పొర్ట్స్
నువ్వు ఆడు.. మేమున్నాం.. సచిన్‌కు సెలెక్టర్ల మద్ధతు
ముంబై ,నవంబర్ 28 :సచిన్ రిటైర్మెంట్‌కు సంబంధించి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నా…. భారత క్రికెట్ కంట్రోల్ బోర్డుకు చీమ కుట్టినట్టైనా లేదు. ఇప్పటికే బోర్డు సభ్యులు అతన్ని వెనకేసుకొస్తుంటే తాజాగా సెలక్టర్లు కూడా ఆ బాటలోనే నడుస్తున్నారు. సచిన్‌కు…
