Wednesday, 4 November 2026

నూతన భూకేటాయింపు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త భూకేటాయింపు విధానం జీవో

హైదరాబాద్

కొత్త భూకేటాయింపు విధానంపై జీవో జారీ

హైదరాబాద్‌: నూతన భూకేటాయింపు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త భూకేటాయింపు విధానం జీవో నంబర్‌ 571ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక నుంచి ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలను నిశితంగా పరిశీలించిన తర్వాతే భూకేటాయింపులు జరగనున్నాయి. తొమ్మిది శాఖలకు …