Wednesday, 4 November 2026

కొత్త భూకేటాయింపు విధానంపై జీవో జారీ

హైదరాబాద్‌: నూతన భూకేటాయింపు విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. కొత్త భూకేటాయింపు విధానం జీవో నంబర్‌ 571ను ప్రభుత్వం జారీ చేసింది. ఇక నుంచి ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలను నిశితంగా పరిశీలించిన తర్వాతే భూకేటాయింపులు జరగనున్నాయి. తొమ్మిది శాఖలకు  చెందిన అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కోటి రూపాయాలు విలువ చేసే భూకేటాయింపుల వరకు అధికారులతో ఓ కమిటీని ఏర్పాటు చేయనున్నారు. కోటి రూపాయాలు విలువ చేసే భూకేటాయింపుల వరకు అధికారం ఆర్టీఓలకు, రూ. కోటి మించితే కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని జీవోలో పేర్కొన్నాట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *