సీమాంధ్ర
నూనె పరిశ్రమలపై విజిలెన్స్ దాడులు
సర్పవరం జంక్షన్ : తూర్పుగోదావరి జిల్లా కాకినాడ రూరల్ మండలంలోని రమణయ్యపేట, సూర్యారావుపేట గ్రామాల్లో రెండు నూనె పరిశ్రమలపై విజిలెన్స్ అండ్ ఎస్‌ఫోర్స్‌మెంట్ అధికారులు శనివారం దాడులు నిర్వహించారు. అనుమతులు లేకుండా తరలిస్తున్న ట్యాంకర్లను నిలుపుదలచేసి రికార్డులను తనిఖీ…
