Wednesday, 4 November 2026

నృత్య దర్శకుడు శివకుమార్‌తో

సీమాంధ్ర

నృత్యపోటీల్లో శ్రావణికి ప్రథమ బహుమతి

శ్రీకాకుళం, జూలై 22 : శ్రీకాకుళం పట్టణంలోని శ్రీసాయి శివనృత్యనికేతన్‌కు చెందిన చిన్నారి ఎం.వి.ఎస్‌.శ్రావణికి నాట్యరవళి రాష్ట్రస్థాయి నృత్యపోటీల్లో సబ్‌ జూనియర్‌ విభాగం, భరత నాట్యంలో ప్రథమ బహుమతి, జనపద నృత్యంలో ప్రోత్సాహ బహుమతి పొందింది. విశాఖపట్నం ఆంధ్రా…