వార్తలు
భాజపా కోర్ కమిటీ భేటీ ప్రారంభం
న్యూఢిల్లీ: కర్ణాటక రాష్ట్రంలో నెటకొన్న రాజకీయ సంక్షోభం, ఉపరాష్ట్రపతి ఎన్నికపై చర్చించేందుకు భాజపా కోర్ కమిటీ సమావేశమైంది. పార్టీ అధ్యక్షుడు నితిస్ గడ్కరి అధ్యక్షతన జరుగుతున్న ఈ భేటీలో సదానందగౌడ్ స్థానంలో కార్ణటక సీఎంగా జగదీష్ షెట్టర్‌ను మార్చే…
