ముఖ్యాంశాలు
బీసీ మంత్రులు తక్షణం రాజీనామాలు చేయాలి
తలసాని డిమాండ్ హైదరాబాద్, ఆగస్టు 7 (జనంసాక్షి):రాష్ట్రంలో దిక్కుమాలిన ప్రభుత్వం ఉందని టీడీపీ సీనియర్ నేత తలసాని శ్రీనివాసయాదవ్ మండిపడ్డారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తివేసేందుకే ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. మంత్రివర్గ ఉప…
