జాతీయం
నెమ్మదిగా నిర్ణయాలు తీసుకోవడంతో ఆర్థికవ్యవస్థకు నష్టం
ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురాం రాజస్ ఢిల్లీ : ప్రభుత్వంలో నెమ్మదిగా నిర్ణయాలు తీసుకునే విధానం వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటోందని ప్రధాన ఆర్థిక సలహాదారు రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. ఒక టీవీ ఛానల్‌కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ…
