ముఖ్యాంశాలు
నెలరోజుల్లో..తెలంగాణ అంశంపై నెలరోజుల్లో స్పష్టమైన ప్రకటన
చేస్తామని కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్ షిండే అన్నారు. శుక్రవారం నార్త్ బ్లాక్‌లోని రూమ్ నం.3లో జరిగిన అఖిలపక్ష సమావేశం అనంతరం షిండే మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం నుంచి ఎనిమిది రాజ కీయ పార్టీల ప్రతినిధులు సమావేశానికి హాజర య్యారని…

