Tuesday, 3 November 2026

నెల్లికుదురులలో వేరుశెనగా విత్తనాల కోసం రైతులు బారులు తీశారు. రైతుకు బస్తా చొప్పున పోలీసుల సమక్షంలో వ్యవసాయశాఖ అధికారులు టోకెన్లు ఇస్తున్నారు.

జిల్లా వార్తలు

విత్తనాలకోసం బారులు తీరిన రైతులు

వరంగల్‌: తొర్రూరు, మహబూబాబాద్‌, నెల్లికుదురులలో వేరుశెనగా విత్తనాల కోసం రైతులు బారులు తీశారు. రైతుకు బస్తా చొప్పున పోలీసుల సమక్షంలో వ్యవసాయశాఖ అధికారులు టోకెన్లు ఇస్తున్నారు.