Tuesday, 3 November 2026

నెల్లూరు జిల్లా వైకాపాలో భగ్గుమన్న వర్గ విభేదాలు

సీమాంధ్ర

నెల్లూరు జిల్లా వైకాపాలో భగ్గుమన్న వర్గ విభేదాలు

నెల్లూరు : జిల్లా వైకాపాలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా కన్వీనర్‌గా మురళీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఏడు నియోజకవర్గ నేతలు హాజరుకాలేదు. వైకాపా జిల్లా కార్యాలయానికి మాజీ కన్వీనర్‌ గోవర్దన్‌రెడ్డి తాళం వేశారు. దీంతో కార్యాలయ…