Tuesday, 3 November 2026

నెల్లూరు జిల్లా వైకాపాలో భగ్గుమన్న వర్గ విభేదాలు

నెల్లూరు : జిల్లా వైకాపాలో మరోసారి వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. జిల్లా కన్వీనర్‌గా మురళీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి ఏడు నియోజకవర్గ నేతలు హాజరుకాలేదు. వైకాపా జిల్లా కార్యాలయానికి మాజీ కన్వీనర్‌ గోవర్దన్‌రెడ్డి తాళం వేశారు. దీంతో కార్యాలయ పార్కింగ్‌ స్థలంలో కొత్త కన్వీనర్‌ మీడియా సమావేశం నిర్వహించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *