వార్తలు
నెల్లూరు రవాణాశాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలు
నెల్లూరు : నెల్లూరులోని రవాణాశాఖ కార్యాలయంలో అవినీతి నిరోధకశాఖ అధికారులు సోదాలు చేపట్టారు. రవాణాశాఖ ఏజెంట్ల వద్ద నుంచి ఏసీబీ అధికారులు 1.75 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. 15 మంది రవాణాశాఖ ఏజెంట్లను వారు అదుపులోకి తీసుకున్నారు.…
