Tuesday, 3 November 2026

నేటి నుంచి ఏకోపాధ్యాయులకు శిక్షణ వర్గ

ఆదిలాబాద్

నేటి నుంచి ఏకోపాధ్యాయులకు శిక్షణ వర్గ

ఇచ్చోడ, న్యూస్‌టుడే: గుడిహత్నూర్‌ మండలం శాంతాపూర్‌ రామ మందిరం వద్ద ఆదిలాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌ జిల్లాల ఏకోపాధ్యాయ పాఠశాలల పూర్తి సమయ కార్యకర్తలకు సోమవారం నుంచి శిక్షణ వర్గ ప్రారంభం కానున్నట్లుగా జనహిత ఏకోపాధ్యాయ పాఠశాలల జిల్లా అంచల్‌…