జాతీయం
నేటి నుంచి ఢిల్లీ అత్యాచారం కేసు విచారణ
న్యూఢిల్లీ : వైద్య విద్యార్థినిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో నేటి నుంచి ప్రత్యేక ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ ప్రారంభంకానుంది. ఈ ఘటనలో ఐదుగురి నిందితుల విచారణతోపాటు సాక్షాలను కూడా కోర్టు నమోదు చేయనుంది. బాధితురాలి స్నేహితుడుతోపాటు పలువురి…
