జాతీయం
నేటి నుంచి రాష్ట్రపతి తొలి విదేశీ పర్యలన
న్యూఢిల్లీ : రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా ప్రణబ్‌ముఖర్జీ విదేశీ పర్యటన చేపడుతున్నారు. నేటి నుంచి మూడు రోజులపాటు రాష్ట్రపతి బంగ్లాదేశ్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో బంగ్లాదేశ్ అధ్యక్షుడు జిల్లూర్ రహ్మాన్, ప్రధాని షేక్ హసీనా, విపక్షనేత…
