జాతీయం
నేటి నుంచి హజారే ప్రజాతంత్ర యాత్ర
అమృత్‌సర్, ముంబై : కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూపీఏ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ, ప్రజా ఉద్యమాన్ని నడిపే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా ‘జనతంత్రయాత్ర’ ను చేపడుతున్నట్లు లోక్‌పాల్ ఉద్యమాకారుడు అన్నా హజారే ప్రకటించారు. పంజాబ్‌లోని అమృత్‌సర్ నుంచి ఆదివారం ఈ యాత్ర…
