జిల్లా వార్తలు
నేటి నుండి ఇంటింటికి మొక్క నాటే కార్యక్రమం
నిజామాబాద్,అక్టోబర్ 20 : వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యంలో మంచిప్ప గ్రామంలో ఈ నెల 21న ప్రతి ఇంటింటికొక మొక్కను నాటే కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఆ సంఘం కార్యదర్శి సిద్దార్థ తెలిపారు. మంచిప్ప గ్రామంలో గల సమస్యలను పరిష్కరించి…
