జిల్లా వార్తలు
నేటి నుండి బోదకాల వ్యాధి నిర్మూలనకు ఉచిత మందుల పంపిణీ
నిజామాబాద్, జనవరి 28 (): బోదకాల వ్యాధి నిర్మూలనకు ఈ నెల 29 నుంచి 31వ తేదీవరకు ఉచిత మందుల పంపిణీ చేస్తున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి హరినాథ్, జిల్లా మలేరియా అధికారి లక్ష్మయ్య తెలిపారు. మూడు…
